
ప్రతిరోజూ ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో ఇంటర్నెట్ అందించే సేవలను పొందుతున్నవారే. ఇంటర్నెట్లో ఉద్యోగం , విద్య వంటి అప్లికేషనులు పి.డి.ఎఫ్ ఫార్మాటులో డౌన్లోడ్ చేసుకున్నవారికి అందులో వారి వివరాలు ఎలా నింపాలో తెలియక ఇబ్బందిపడుతున్నారు. పి.డి.ఎఫ్ ఫార్మాటులో ఉన్నా అప్లికేషన్లో మీ వివరాలను సులభంగా నింపడానికి చాలా రకాల సాఫ్టువేరులు అందుబాటులో...