Saturday, September 5, 2009

భవిష్యత్తు ఐ ఫోను

ఈ రోజు ఒక అద్భుతమైన పరికరాన్ని భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూద్దాము. ఆ పరికరము మరేదో కాదు అందరూ ఆశించే ఐ ఫోను, ఇప్పటికే ఐ ఫోన్ ఎంతోమంది వాడుతున్నారు మన భారతదేశంలో కూడా అత్యధికమంది కొనుగోలు చేస్తారని ఆపిల్ కంపెని ఊహించింది వారి ఊహ నిజమే కాని ధర మాత్రము అందుబాటులో ఉంచలేకపోయారు. అమెరికాలో 199$ (10,000 రూపాయలకు ) లకు Read More!లభ్యమవుతున్న ఐ ఫోను భారతదేశంలో 8GB 32,000 రూపాయలకు ,16GB 36,000 రూపాయలకు అందిస్తున్నారు. ఎయిర్టెల్ మరియు వోడాఫోను సేవల ద్వారా అందుబాటులోకి వచ్చింది కాబట్టి ధర పెరిగిపోయిందని సాధారణ మొబైల్ ఫోనులా అమ్మక్కానికి పెట్టుంటే ఈ పాటికి అత్యధికంగా ఐ ఫోను అమ్ముడు పోయిన దేశాల జాబితాలో భారత దేశానికి ఎప్పుడో చోటు దక్కేది అని నా అభిప్రాయాము. ఇక ఇప్పటి విషయానికి వొస్తే ఐ ఫోను పని తీరు రూపము మెచ్చిన వారికి భవిష్యత్తులో ఐ ఫోను ఎలా దర్శనము ఇవ్వబోతోందో తెలుసా ఇక్కడి చిత్రము గమనించండి.( నిజమైన భవిష్యత్తు ఐ ఫోను కాదు కాని ఇలా వుంటే బాగుంటుందని ఔత్సాహికులు డిజైన్ చేసారు )

0 comments:

Post a Comment

 

About

Site Info

http://feeds.feedburner.com/abhiking

Text

abhiking తెలుగు Copyright © 2009 Community is Designed by Bie Blogger Template