ప్రతిరోజూ ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో ఇంటర్నెట్ అందించే సేవలను పొందుతున్నవారే. ఇంటర్నెట్లో ఉద్యోగం , విద్య వంటి అప్లికేషనులు పి.డి.ఎఫ్ ఫార్మాటులో డౌన్లోడ్ చేసుకున్నవారికి అందులో వారి వివరాలు ఎలా నింపాలో తెలియక ఇబ్బందిపడుతున్నారు. పి.డి.ఎఫ్ ఫార్మాటులో ఉన్నా అప్లికేషన్లో మీ వివరాలను సులభంగా నింపడానికి చాలా రకాల సాఫ్టువేరులు అందుబాటులో ఉన్నాయి వాటిలో "Foxit Pdf Editor" చెప్పుకోదగినది. కాని ఎటువంటి సాఫ్టువేరు అవసరం లేకుండా పి.డి.ఎఫ్ ఫార్మాటు అప్లికేషన్లలో మీ వివరాలను నింపటానికి అవకాసం కల్పిస్తోందిpdfescape . ఈ వెబ్ సైటు ద్వారా పి.డి.ఎఫ్ అప్లికేషనులు ఎలా నింపాలో ఇప్పుడు తెలుసుకుందాము .
pdfescape వెబ్ సైటుని ఎలా ఉపయోగించాలో ఇక్కడి విడియోలో చూడండి.
PDFescape - Free PDF Editor & PDF Form Filler - Your Free Online PDF Reader, Editor, Form Filler, Form Designer, Solution
0 comments:
Post a Comment