Wednesday, September 16, 2009

pdfescape - పి.డి.ఎఫ్ అప్లికేషను నింపండి

ప్రతిరోజూ ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో ఇంటర్నెట్ అందించే సేవలను పొందుతున్నవారే. ఇంటర్నెట్లో ఉద్యోగం , విద్య వంటి అప్లికేషనులు పి.డి.ఎఫ్ ఫార్మాటులో డౌన్లోడ్ చేసుకున్నవారికి అందులో వారి వివరాలు ఎలా నింపాలో తెలియక ఇబ్బందిపడుతున్నారు. పి.డి.ఎఫ్ ఫార్మాటులో ఉన్నా అప్లికేషన్లో మీ వివరాలను సులభంగా నింపడానికి చాలా రకాల సాఫ్టువేరులు అందుబాటులో ఉన్నాయి వాటిలో "Foxit Pdf Editor" చెప్పుకోదగినది. కాని ఎటువంటి సాఫ్టువేరు అవసరం లేకుండా పి.డి.ఎఫ్ ఫార్మాటు అప్లికేషన్లలో మీ వివరాలను నింపటానికి అవకాసం కల్పిస్తోంది pdfescape . ఈ వెబ్ సైటు ద్వారా పి.డి.ఎఫ్ అప్లికేషనులు ఎలా నింపాలో ఇప్పుడు తెలుసుకుందాము .




 
pdfescape వెబ్ సైటుని ఎలా ఉపయోగించాలో ఇక్కడి విడియోలో చూడండి.

PDFescape - Free PDF Editor & PDF Form Filler - Your Free Online PDF Reader, Editor, Form Filler, Form Designer, Solution
Continue Reading

Saturday, September 5, 2009

భవిష్యత్తు ఐ ఫోను

ఈ రోజు ఒక అద్భుతమైన పరికరాన్ని భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూద్దాము. ఆ పరికరము మరేదో కాదు అందరూ ఆశించే ఐ ఫోను, ఇప్పటికే ఐ ఫోన్ ఎంతోమంది వాడుతున్నారు మన భారతదేశంలో కూడా అత్యధికమంది కొనుగోలు చేస్తారని ఆపిల్ కంపెని ఊహించింది వారి ఊహ నిజమే కాని ధర మాత్రము అందుబాటులో ఉంచలేకపోయారు. అమెరికాలో 199$ (10,000 రూపాయలకు ) లకు Read More!లభ్యమవుతున్న ఐ ఫోను భారతదేశంలో 8GB 32,000 రూపాయలకు ,16GB 36,000 రూపాయలకు అందిస్తున్నారు. ఎయిర్టెల్ మరియు వోడాఫోను సేవల ద్వారా అందుబాటులోకి వచ్చింది కాబట్టి ధర పెరిగిపోయిందని సాధారణ మొబైల్ ఫోనులా అమ్మక్కానికి పెట్టుంటే ఈ పాటికి అత్యధికంగా ఐ ఫోను అమ్ముడు పోయిన దేశాల జాబితాలో భారత దేశానికి ఎప్పుడో చోటు దక్కేది అని నా అభిప్రాయాము. ఇక ఇప్పటి విషయానికి వొస్తే ఐ ఫోను పని తీరు రూపము మెచ్చిన వారికి భవిష్యత్తులో ఐ ఫోను ఎలా దర్శనము ఇవ్వబోతోందో తెలుసా ఇక్కడి చిత్రము గమనించండి.( నిజమైన భవిష్యత్తు ఐ ఫోను కాదు కాని ఇలా వుంటే బాగుంటుందని ఔత్సాహికులు డిజైన్ చేసారు )
Continue Reading
 

About

Site Info

http://feeds.feedburner.com/abhiking

Text

abhiking తెలుగు Copyright © 2009 Community is Designed by Bie Blogger Template